"వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొసైన్ సారూప్యత" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ఇలాంటి అనువాద దోషాలు ఇంకా ఉన్నాయి. ఇక "మరియు"లు సరేసరి.
తొలగింపు ప్రతిపాదనను సమర్ధిస్తున్నాను. ఒక వారంలోగా సరిచేస్తే సరి, లేదంటే తొలగించాలి. అన్నువాద పరికరం చేసే అనువాదాన్ని తగు మాఅర్పులు చేస్తే తప్ప ప్రచురణకు అనుకూలంగా ఉండదన్న సంగతి ఈ వాడుకరికి తెలియజెప్పాలి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 02:07, 3 సెప్టెంబరు 2020 (UTC)
:ఈ రోజు వరకు విస్తరణపై వాడుకరి నుండి ఎటువంటి స్పందనలు లేనందున తొలగించాలి.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 07:00, 17 సెప్టెంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3033526" నుండి వెలికితీశారు