తాళి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 1:
{{సినిమా|
name = తాళి |
director = [[ ఇ.వి.వి.సత్యనారాయణ ]]|
year = 1997|
language = తెలుగు|
పంక్తి 8:
starring = [[శ్రీకాంత్ ]],<br>[[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్రప్రసాద్]]|
}}
'''తాళి''' 1997 లో వచ్చిన సినిమా. దీనిని మాగంటి వెంకటేశ్వర రావు MRC మూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ <ref>{{వెబ్ మూలము|url=http://telugumoviepedia.com/movie/cast/557/thaali-cast.html|title=Thaali (Banner)|work=Chitr.com}}</ref> క్రింద నిర్మించాడు. [[ఇ.వి.వి.సత్యనారాయణ|EVV సత్యనారాయణ]] దర్శకత్వం వహించాడు. <ref>{{వెబ్ మూలము|url=http://spicyonion.com/title/thali-telugu-movie/|title=Thaali (Direction)|work=Spicy Onion}}</ref> ఇందులో [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]], శ్వేత, స్నేహ, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించారు. [[విద్యాసాగర్ (సంగీత దర్శకుడు)|విద్యాసాగర్]] సంగీతం సమకూర్చాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.gomolo.com/thaali-movie/18487|title=Thaali (Cast & Crew)|work=gomolo.com}}</ref> ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ''హిట్‌గా'' నమోదైంది. <ref>{{వెబ్ మూలము|url=http://www.knowyourfilms.com/film/Thali/23220|title=Thaali (Review)|work=Know Your Films}}</ref>
 
== కథ ==
బోసు బాబు (శ్రీకాంత్) పై ఒక గ్రామంలోని ధనవంతుడు. అతని ప్రత్యర్థి కోటా (కోట శ్రీనివాసరావు) కు ఇతడు కొరకరాని కొయ్య. కాబట్టి, అతని అడ్డు తొలగించుకోవటానికి, కోటా తన కుమార్తె స్వాతి (స్వాతి) కి బోసు బాబుతో పెళ్ళి చేయాలని అనుకుంటాడు. ఆ సమయంలో, బోస్ బాబుకు అతడి తండ్రి సన్నిహితుడు రామరాజు (మురళి మోహన్) కుమార్తె స్నేహ (స్నేహ) తో సంబంధం కుదిరిపోయిందని అతనికి తెలుసు. బోస్ బాబు రహస్యంగా రామరాజు ఇంటికి వెళ్లి, అక్కడున్న అతడి పెంపుడు కుమార్తె గంగ (శ్వేత) ను తనకు కాబోయే భార్య అని తప్పుగా అర్థం చేసుకుంటాడు.. తన వివాహం గురించి తెలుసుకున్న స్నేహ దాన్ని తిరస్కరిస్తుంది. కోపంగా ఉన్న రామరాజు ఆమెకు బోస్ బాబుతో బలవంతంగా పెళ్ళి చేస్తాడు. ఆ తరువాత, స్నేహ ''తాళి''ని ''తీసివేసి'' పారిపోతుంది. అది చూసి రామరాజు కుపకూలిపోతాడు. దానిని గుర్తించి, అతడి నమ్మకమైన సేవకుడు రాము (రాజేంద్ర ప్రసాద్) గంగకు ఆ తాళి ఇచ్చి, ఆమెను బోస్ బాబు నివాసంలో దించుతాడు. కోలుకున్న వెంటనే రాము, స్నేహ అత్తగారింట్లో సురక్షితంగా ఉందని రామరాజును మభ్యపెడతాడు
 
ఇంతలో, శివాజీ మోసగాడని స్నేహ తెలుసుకుంటుంది. అదే సమయంలో, గ్రామంలో, బోస్ బాబు గంగకు సన్నిహిత్ంగా మెసలడాణికి ప్రయత్నిస్తాడు, కానీ ఆమె అతన్ని పట్టించుకోదు. అకస్మాత్తుగా, ఒక రోజు, రామరాజు గ్రామానికి చేరుకుని, నిజం తెలుసుకుంటాడు. గంగను బోసుకు అధికారిక భార్యగా ప్రకటిస్తాడు. ఆ తరువాత, బోస్ బాబు & గంగా వారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆమె గర్భవతి అవుతుంది. బోస్ బాబు స్నేహతో కలిసి వచి ఆమెను తన భార్యగా చెబుతాడు. అక్కడి నుండి కథ మలుపులు తిరిగి క్లైమాక్సుకు చేరుతుంది.
పంక్తి 46:
* '''కథ - చిత్రానువాదం - దర్శకుడు''': [[ఇ.వి.వి.సత్యనారాయణ|ఈవీవీ సత్యనారాయణ]]
* '''బ్యానర్''': MRC మూవీ క్రియేషన్స్
* '''విడుదల తేదీ''': 1997 జనవరి 26
 
== పాటలు ==
పంక్తి 53:
== మూలాలు ==
<references />
 
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/తాళి_(సినిమా)" నుండి వెలికితీశారు