తిరుమల తిరుపతి వెంకటేశ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, డిసెంబర్ → డ |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు |

పంక్తి 2:
name = తిరుమల తిరుపతి వెంకటేశ |
image=Tirumala-tirupati-venkatesa.jpg|
director = [[
year = 2000|
language = తెలుగు|
పంక్తి 8:
starring = [[మేకా శ్రీకాంత్ ]],
రవితేజ,
బ్రహ్మానందం,
[[రోజా సెల్వమణి]],
ఖోవై సరళ,
మహేశ్వరి|
|producer=చంటి అడ్డాల,
శ్రీనివాసరెడ్డి|story=రామనారాయణన్|music=వందేమాతరం శ్రీనివాస్|dialogues=పినపాక కృష్ణ ప్రసాద్}}
'''తిరుమల తిరుపతి వెంకటేశ ''' 2000 లో విడుదలైన తెలుగు చిత్రం. [[ఇ.వి.వి.సత్యనారాయణ|ఇ.వి.వి సత్యనారాయణ]] సహాయకుడైన సత్తిబాబు దర్శకత్వం వహించిన కామెడీ చిత్రం . ఇదితమిళ చిత్రం ''తిరుపతి ఎళుమలై వెంకటేశ'' (1999) కు రీమేక్. [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]], [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], [[రోజా సెల్వమణి|రోజా]], [[మహేశ్వరి (నటి)|మహేశ్వరి]], [[కోవై సరళ|కోవై సరాళ]] ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని చంటి అడ్డాల, శ్రీనివాస రెడ్డి నిర్మించారు. 2000 డిసెంబరు 21 న విడుదల చేశారు.
ఈ చిత్రం యొక్క పూజను 2000 ఆగస్టు 2 న రామానాయుడు స్టూడియోలో చేసారు. చిత్రీకరణ సెప్టెంబరు 15 న ప్రారంభమై అక్టోబరు 30 తో ముగిసింది.
==కథ==
తిరుమల ([[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]), తిరుపతి ([[రవితేజ (నటుడు)|రవితేజ]]), వెంకటేశ ([[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]]) ఎలాగైనా సరే ధనవంతులు కావాలని కోరుకునే స్నేహితులు. కోట ([[
==నటవర్గం==
పంక్తి 26:
*దర్శకుడు - [[ఇ. సత్తిబాబు]]
==వివాదం==
ఈ సినిమా పేరు దేవుడిని కించపరిచేలా ఉందంటూ ఓ వెంకటేశ్వరస్వామి భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఈ చిత్ర నిర్మాత చంటి అడ్డాల ఒక పత్రికా సమావేశం నిర్వహించి, ఇది భక్తిరస చిత్రం కాదని, వినోదం కోసం మాత్రమే నిర్మించిన చిత్రమనీ చెప్పాడు.
== మూలాలు ==
<references />
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]