మహామంత్రి తిమ్మరుసు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దేవిక నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 4:
|year = 1962
|image =Mahamantri Timmarusu Movie Poster.jpg
|starring = [[నందమూరి తారక రామారావు]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[ఎస్.వరలక్ష్మి ]],
[[ముక్కామల ]],
[[ముదిగొండ లింగమూర్తి]],
[[రేలంగి వెంకట్రామయ్య]] ,
[[ముక్కామల]],
[[దేవిక]],
[[ఎల్. విజయలక్ష్మి]],
[[రాజశ్రీ (నటి) | రాజశ్రీ]],
[[రాధాకుమారి]],
[[మిక్కిలినేని]],
[[ప్రభాకరరెడ్డి]],
[[ధూళిపాళ]],
[[శోభన్ బాబు]],
[[ఎ.వి. సుబ్బారావు]]
|story = [[పింగళి నాగేంద్రరావు]]
|screenplay =
పంక్తి 27:

'''మహామంత్రి తిమ్మరుసు''' 1962లో విడుదలైన తెలుగు చరిత్రాత్మక చిత్రం. దీనిలో [[తిమ్మరుసు]]గా [[గుమ్మడి]], కృష్ణదేవరాయలుగా [[ఎన్.టి.రామారావు]] పోటీపడి అద్భుతంగా నటించారు.<ref name="నాకు నచ్చిన సినిమా (మహామంత్రి తిమ్మరుసు)">{{cite news|last1=ఆంధ్రభూమి|title=నాకు నచ్చిన సినిమా (మహామంత్రి తిమ్మరుసు)|url=http://www.andhrabhoomi.net/content/others-52|accessdate=15 July 2017}}</ref> ఈ కథను మూడుగంటల పాటు ఆసక్తికరంగా చెప్పడం ఒక ఎత్తు అయితే, కథ పరంగా తిమ్మరుసు(గుమ్మడి)కి, కథనం పరంగా రాయలు (ఎన్టీఆర్)కి సమ ప్రాథాన్యం ఇస్తూ సాగే జోడు గుఱ్ఱాల సవారీ మరొక ఎత్తు ఈ చిత్రం.<ref name="మహామంత్రి తిమ్మరుసు : చిత్రసీమయందు నీవె లెస్స">{{cite web|last1=నవతరంగం|title=మహామంత్రి తిమ్మరుసు : చిత్రసీమయందు నీవె లెస్స|url=http://navatarangam.com/2008/12/mahamantri-timmarusu/|website=navatarangam.com|accessdate=15 July 2017|archive-url=https://web.archive.org/web/20170615055707/http://navatarangam.com/2008/12/mahamantri-timmarusu/|archive-date=15 జూన్ 2017|url-status=dead}}</ref> తిమ్మరుసు కన్నులు కాల్చివేసిన తరువాత రాయల పాత్రలో ఎన్.టి.రామారావు హుందాగా నటించారు, రాయలు శిక్ష విధించాలని తెలిసాక తిమ్మరుసు పాత్రలో ఉన్న గుమ్మడి తన అసమాన ప్రదర్శన ప్రదర్శించారు.<ref name="మహామంత్రి తిమ్మరుసు సమీక్ష">{{cite book|title=మహామంత్రి తిమ్మరుసు సమీక్ష|date=29 July 1962|page=9|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=7353|accessdate=18 July 2017}}</ref>

==సంక్షిప్త చిత్రకథ==
పంక్తి 140:

[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]

[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:తెలుగు చారిత్రాత్మక చిత్రాలు]]