బ్రదర్ అఫ్ బొమ్మలి(సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 1:
{{one source|date=January 2017}}
 
{{Infobox film|name=బ్రదర్_అఫ్_బొమ్మలి|image=|caption=పొస్టరు|director=బి. చిన్ని కృష్ణ|producer=కనుమిల్లి అమ్మిరాజు|writer=|screenplay=|starring=[[అల్లరి_నరేష్|అల్లరి నరేష్]]<br>[[కార్తికా_నాయర్కార్తికా నాయర్|కార్తికా]]<br>[[మొనాల్ గజ్జర్(నటి)]]|music=శేఖర్ చంద్ర|cinematography=విజయ్ కుమార్|editing=గౌతం రాజు|studio=సిరి సినిమా|distributor=|released={{Film date|df=yes|2014|11|07}}|runtime=143 నిముషాలు|country=[[భారత_దేశముభారత దేశము|భారత దేశం]]|language=[[తెలుగు]]|budget=|gross=}}
 
బ్రదర్ అఫ్ బొమ్మలి 2014లో విదుదలైన [[తెలుగు]] హాస్య కథా చిత్రం.బి.చిన్ని కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.కనుమిల్లి అమ్మిరాజు ఈ చిత్ర నిర్మాత. [[అల్లరి నరేష్]], [[కార్తికా నాయర్|కార్తికా]], [[మొనాల్ గజ్జర్(నటి)|మొనాల్ గజ్జర్]] ముఖ్య పాత్రలు పొషించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం స్వరపరిచారు.
పంక్తి 8:
 
== కథాశం ==
ఒక వర్షపు రాత్రి, కవలలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించారు. వారిలో పెద్దవాడు అబ్బాయి, రామకృష్ణ 'రామ్కి' ([[అల్లరి నరేష్]]), చిన్నది లక్ష్మి 'లక్కీ' ([[కార్తికా నాయర్]]).రామ్కీ ప్రశాంతత, స్థిరత్వం కోరుకుంటాడు, అతని సోదరి లక్కీ కరాటే నేర్చుకుటూ పెరిగింది.
 
పిల్లలు పెద్దవారవుతారు, రామకృష్ణ ఒక అంతర్గత డిజైనర్ అవుతాడు. లక్ష్మి ఒక శక్తివంతమైన అమ్మాయి .
 
రాంకీ తన కంపని యొక్క ప్రత్యర్ది కొపెనీలో పనిచెసే శ్రుతిని( [[మొనాల్ గజ్జర్(నటి)|మొనాల్ గజ్జర్]]) ప్రేమిస్తాడు.చివరికి శ్రుతి రాంకీ కొపెనీలో పనిచెస్తుంది తరువాత తను కూడా రాంకీని ప్రేమిస్తుంది.రాంకీ తండ్రి అతని చెల్లెలి పెళ్ళి తరువాతే వాళ్ళ పెళ్ళి జరగాలని నిర్ణయిస్తాడు.
 
లక్కీ హర్ష (హర్ష్వర్ధన్ రానే) తో ప్రేమలో ఉంటుందని ఒప్పుకుంటాడు, తాను పెళ్ళంటు చెసుకుటే అతనినే చెసుకుంటుందని చెబుతుంది.ఆ తరువాత అందరూ వారి పెళ్ళి చెయ్యటానికి చాలా ప్రయత్నాలు చెస్తారు.
 
== తారగణం ==
పంక్తి 46:
[[వర్గం:Masala films]]
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:2014 తెలుగు సినిమాలు]]]
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]