సువర్ణసుందరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజసులోచన నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
}}
 
'''సువర్ణసుందరి''', 1957లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ప్రఖ్యాత నటీమణి అంజలీ దేవి, ఆమె భర్త ఆదినారాయణరావు ఈ సినిమాను తమ స్వంత బ్యానర్నిర్మాణ సంస్థ "[[అంజలీ పిక్చర్స్]]" పై నిర్మించారు. ఆదినారాయణరావు కూర్చిన సంగీతం ఈ సినిమా ఘన విజయానికి చాలా తోడ్పడింది. ముఖ్యంగా "హాయి హాయిగా ఆమని సాగే", "పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా" వంటి పాటలు ఎంతోకాలంగా సినిమా సంగీతాభిమానులను అలరించాయి.
 
==చిత్రకథ==
"https://te.wikipedia.org/wiki/సువర్ణసుందరి" నుండి వెలికితీశారు