కార్తీక దీపం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాటలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో వర్గం చేర్పు
పంక్తి 10:
}}
ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. [[శివాజీ గణేశన్]] హీరోగా నటించిన తమిళ చిత్రం ఆధారంగా కొద్దిమార్పులతో డా.ప్రభాకరరెడ్డి రచనగా తెలుగులో నిర్మింపబడింది.
[[శోభన్ బాబు]], [[శారద]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]ల చక్కని నటనతో, మంచిపాటలతో చిత్రం విజయవంతమయ్యింది.
 
==చిత్రకథ==
[[శోభన్ బాబు]] [[శారద]]ల అన్యోన్యదాపత్యంలో [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] ఆగమనం, శారద, శ్రీదేవిల పరిచయం, స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శోభన్ ల ఫ్లాష్ బాక్, శ్రీదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు.
 
==నటవర్గం==
* [[శోభన్ బాబు]] ... శ్రీధరరావు, రాజా
* [[శారద]] ... లక్ష్మి
* [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] ... రాధ
* [[సూర్యకాంతం]] ... లక్ష్మి తల్లి
* [[రాజబాబు]]
పంక్తి 37:
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]
[[వర్గం:అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు]]
[[వర్గం:శ్రీదేవి నటించిన చిత్రాలు]]