గోగు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 49:
తెలుసుకోగలిగారు. మరెన్నో మనకు తెలియని మూలికలు శాస్త్రజ్ఞుల దృష్టికి అందని మూలికలు వ్యర్థంగా అడవుల్లో తుప్పల్లో బీళ్ళలో పుడ్తున్నాయి, చస్తున్నాయి. గోగుపూలుఅందంగా ఉంటాయి. అస్తమించే [[సూర్యుడు]] గోగుపూల ఛాయలో ఉంటాడని [[కవులు]] వర్ణించారు కూడా. గోంగూరకు ఔషధ గుణాలున్నా యని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకు న్నారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంతో కుమ్మి, వెచ్చచేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. వ్రణాలు, గడ్డల వల్ల కలిగే తీపు తగ్గి, అవి తొందరగా పగులు తాయి. స్వస్థత చిక్కుతుంది. [[రేచీకటి]]కి రాత్రిపూట సరీగా చూపు కనపడక పోవటం అనే నేత్ర రోగం లేదా [[దృష్టిదోషం]]తో బాధపడేవారు [[భోజనం]]లో ఆకుకూర గానో, [[పచ్చడి]]గానో, [[ఊరగాయ]]గానో [[గోంగూర పచ్చడి|గోంగూర]] వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. అంతటితో చాలదు రేచీకటి తగ్గడానికి చిన్న చిట్కా వైద్యం లేదా [[గృహవైద్యం]] ఇది. గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి, దాన్ని వడకట్టి, దానిలో ఒక అరకప్పు [[పాలు]] కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించడం తక్షణం చేయవలసిన పని. తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే [[రేచీకటి]] తగ్గుతుంది . [[బోదకాలు]] తగ్గడానికి శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి. విరేచనాలు అధికంగా అవుతుంటే కొండ గోంగూర నుంచి తీసిన [[జిగురు]]ను నీటిలో కలిపి త్రాగితే ముందు అవి కట్టుకుం టాయి. మిరపకాయలు వేయకుండా [[ఉప్పు]]లో ఊరవేసిన గోంగూర అన్నంతో తిన్నా విరోచనాలు తగ్గిపోతాయి. [[దగ్గు]], [[ఆయాసం]] [[తుమ్ము]] లతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదో విధంగా అంటే [[ఆహారం]]గానో లేక ఔషధం గానో పుచ్చుకుంటే స్వస్థత చిక్కుతుంది. దగ్గు ఆయాసం తుమ్ములతో బాధపడే వారికీ చాలామేలు చేస్తుంది . [[శరీరం]]లో [[నీరు]] చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది .
 
==గోంగూర తినకూడని వారు==:-
గోంగూర - మలబద్ధకాన్ని, [[రేచీకటి]]ని తొలగిస్తుంది. ఉష్ణతత్వ శరీరులకు, నిక్కాకతో బాధపడేవారికి గోంగూర పడదు. వారు ఏ రూపాన కూడా గోంగూర తినరాదు.
 
"https://te.wikipedia.org/wiki/గోగు" నుండి వెలికితీశారు