తెలుగు సాహిత్యం - శివకవి యుగము: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{తెలుగు సాహిత్యం}}
[[తెలుగు సాహిత్యం]]లో 1100 నుండి 1225 వరకు '''శివకవి యుగము''' అంటారు.
ఈ యుగం [[నన్నయ]]కు, [[తిక్కన]]కు సంధికాలం. దక్షిణ భారతదేశంలో [[శైవం]] ప్రబలిన కాలం ఇది. ఆంధ్రాపధంలో కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలం. [[నన్నెచోడుడు]] ,[[పాల్కురికి సోమనాధుడు]], [[మల్లికార్జున పండితారాధ్యుడు]] ఈ యుగంలో శివకవిత్రయం. ఈ కాలంలో రచనా వస్తువు శివగాధామయం. భాషలో [[సంస్కృతము|సంస్కృత]] ప్రాబల్యత తగ్గి [[తెలుగు]] వాడుక హెచ్చింది.
 
==రాజకీయ, సామాజిక నేపథ్యం==
పంక్తి 90:
* పింగళి లక్ష్మీకాంతం - '''ఆంధ్ర సాహిత్య చరిత్ర''' - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) [http://www.archive.org/details/andhrasahityacha025940mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]
* దివాకర్ల వేంకటావధాని - '''ఆంధ్ర వాఙ్మయ చరిత్రము''' - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) [http://www.archive.org/details/andhravajmayacha025952mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]
* ద్వా.నా. శాస్త్రి - '''తెలుగు సాహిత్య చరిత్ర''' - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
 
==బయటి లింకులు==