సితార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
#WLF
పంక్తి 10:
సితారకు 18, 19, 20, 21 తీగలు ఉంటాయి. వీటిలో ఆరు లేదా ఏడు తీగలు వాయించడానికి వాడతారు. మిగతావి తోడు తీగలు. వాయించే తీగలకు అనుబంధంగా ఇవి ప్రతిధ్వనిస్తూంటాయి. ప్రదర్శన ప్రారంభంలో [[రాగం]] మూడ్‌ను సెట్ చేయడానికి ఈ తీగలను ఉపయోగిస్తారు. వీటిని పర్దా అని థాట్ అనీ పిలుస్తారు <ref>{{cite encyclopedia|title=Thāṭ (Instrumental)|encyclopedia=The Oxford Encyclopaedia of the Music of India|author=Saṅgīt Mahābhāratī|url=http://www.oxfordreference.com/view/10.1093/acref/9780195650983.001.0001/acref-9780195650983-e-4974?rskey=LEF1wZ&result=4974|accessdate=5 September 2018|language=en|url-access=subscription|isbn=9780199797721|date=2011}}</ref> ఫైన్ ట్యూనింగ్ చేసుకునేందుకు వీటితో వీలౌతుంది. వాయించే తీగలు వాయిద్యం తల బుర్రకు ఉన్న కొక్కేలకు తగిలించి ఉంటాయి. తోడు తీగలు వివిధ పొడవులతో తలబుర్రకు ఉన్న చిన్నచిన్న రంధ్రాల గుండా వెళ్ళి వాయిద్యం మెడపైన ఉండే చిన్న ట్యూనింగ్ పెగ్‌లతో కలుస్తాయి.
ఈ వాయిద్యానికి రెండు వంతెనలు - వాయించే తీగకు, డ్రోన్ తీగలకు పెద్ద వంతెన ( ''బడా గోరా'' ), తోడు తీగలకు చిన్న వంతెన ( ''చోటా గోరా'' ) ఉంటాయి. కంపించే తీగ అంచు ఈ వంతెనను తాకినప్పుడు దాని పొడవు కొద్దిగా మారి, అనుస్వరాలు ఏర్పడతాయి.సితార నిర్మాణంలో వివిధ భాగాలకు వాడే పదార్థాలు ఇలా ఉన్నాయి. మెడకు, తబలీకి టేకు గానీ ''టూన్'' కలప ( ''[[నందివృక్షము|సెడ్రెలా టూనా]]'' ) గానీ వాడతారు. ప్రతిధ్వనించే గదులను సొరకాయ బుర్రలతో చేస్తారు. వాయిద్యం యొక్క వంతెనలను జింక కొమ్ము, ఎబోనీ లేదా ఒంటె ఎముక నుండి తయారు చేస్తారు. ప్రస్తుతం సింథటిక్ పదార్థాలు వాడడం మామూలై పోయింది.
[[File:Sitar playing.jpg|thumb|సితార్ ప్లే]]
 
==విశేషాలు==
* దీనిని కచేరీలలో తప్పని సరిగా వాడుతారు.
"https://te.wikipedia.org/wiki/సితార్" నుండి వెలికితీశారు