తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 70:
తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.
 
# సాగరాంధ్ర భాష: కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు,ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అని అంటారు.
# రాయలసీమ భాష:రాయలసీమ ప్రాంతపు భాషను [[రాయలసీమ మాండలికం]] అని అంటారు.
# తెలంగాణ భాష: తెలంగాణ ప్రాంతపు భాషను [[తెలంగాణ యాస|తెలంగాణ మాండలికం]] అని అంటారు.
#కళింగాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం లేదా ఉత్తరాంధ్ర మాండలికం అని అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు