నవదుర్గలు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
→‎నవదుర్గలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
హిందూ సంప్రదాయంలో [[శక్తి]] స్వరూపిణి అయిన [[పార్వతి]] అవతారాలలో '''నవదుర్గలు''' ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, [[దుర్గ]]ను పూజిస్తారు.
 
[[గోవా]], [[మహారాష్ట్ర]]లలో అధికంగా ఉన్న గౌడ సారసజ్వత [[బ్రాహ్మణులు|బ్రాహ్మణుల]] కులదేవత "నవదుర్గ". గొవాలో మడికియమ్, పాలె, పోయింగ్వినిమ్, బోరిమ్‌లలోను, [[మహారాష్ట్ర]]లోని రేడి, వెంగుర్ల లలోను నవదుర్గా మందిరాలున్నాయి. 16వ శతాబ్దిలో గోవా రేడి నవదురగ్ానవదుర్గా మందిరం ప్రస్తుత మహారాష్ట్రలోని వెంగుర్లకు మార్చబడింది. [[నవరాత్రి]] ఉత్సవాలలో నవదుర్గలను పూజిస్తారు.
[[దస్త్రం:Neuf Durga.jpg|right|thumb|250px|వారాణసిలో నవదుర్గ పూజ]]
 
== ధ్యానం ==
<pre>
"https://te.wikipedia.org/wiki/నవదుర్గలు" నుండి వెలికితీశారు