మదర్ థెరీసా: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 92:
===ప్రపంచదేశాల ఆదరణ ===
 
[[File:President Ronald Reagan presents Mother Teresa with the Medal of Freedom 1985at a White House Ceremony in the Rose Garden.jpg|thumb|250px|right|1985 లో, వైట్ హౌస్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్, మదర్ థెరీసాకు ప్రెసిడెన్షియల్ మెడల్ బహుకరణ]]
దక్షిణ లేదా తూర్పు ఆసియా దేశాల వారికి ఇచ్చే ఫిలిప్పీన్స్ కు చెందిన [[రామన్ మాగ్సేసే]] అవార్డును 1962 లో మదర్ థెరీసా అంతర్జాతీయ అవగాహనకు గాను అందుకున్నారు. ఆ పత్రంలో ఈ విధంగా ఉదహరించారు, "పరాయి దేశంలోని అతి పేద ప్రజల కొరకు ఆమె దయతో కూడిన ఆలోచనను,, వారి సేవకై ఆమె స్థాపించిన నూతన సమాజాన్ని ఎంపికమండలి గుర్తించింది." <ref>రామోన్ మాగ్సేసే అవార్డు ఫౌండేషన్ (1962) ''[http://www.rmaf.org.ph/Awardees/Citation/CitationMotherTer.htm సైటేషన్ ఫర్ మదర్ తెరెసా] {{Webarchive|url=https://web.archive.org/web/20120114233819/http://www.rmaf.org.ph/Awardees/Citation/CitationMotherTer.htm |date=2012-01-14 }}'' .</ref> 1970 ల నాటికి మదర్ థెరీసా అంతార్జాతీయంగా ప్రముఖ వ్యక్తి అయ్యారు. ఆమె కీర్తిలో చాలా భాగం మాల్కం ముగ్గేరిడ్జ్ చే నిర్మించబడిన 1969 లోని [[డాక్యుమెంటరీ చిత్రం|డాక్యుమెంటరీ]] ''సంతింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ '' కు, 1971 లో ఆయనచే అదే పేరుతో రచింపబడిన పుస్తకానికి దక్కుతుంది.ముగ్గేరిడ్జ్ ఆ సమయంలో తనదైన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు. ఈ డాక్యుమెంటరీ నిర్మాణ సమయంలో హోం ఫర్ ది డయింగ్ లో ఉన్న తక్కువ కాంతి వలన ఈ చిత్రీకరణ ఉపయోగ పడదేమోనని నిర్మాణ వర్గం అభిప్రాయ పడింది.[[భారత దేశము|భారతదేశం]] నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ భాగం మంచి కాంతివంతంగా కనిపించింది.ముగ్గేరిడ్జ్ ఆ తరువాత అది మదర్ థెరీసా యొక్క "దివ్య కాంతి"గా అభివర్ణించారు.నిర్మాణ వర్గంలో మిగిలిన వారు మాత్రం అతి సున్నితమైన [[కోడాక్]] ఫిలిం వలన ఈ ఫలితం వచ్చినదని అన్నారు.ముగ్గేరిడ్జ్ ఆ తరువాత రోమన్ కాథలిక్ మతం తీసుకున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/మదర్_థెరీసా" నుండి వెలికితీశారు