యమునోత్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==యమునోత్రి గుడి==
యమునోత్రి గుడి ముందుగా యాత్రీకులు స్నానానికి అనువుగా [[ఉష్ణగుండం]] ఉంటుంది.యాత్రీకులు ఇక్కడ స్నానాదికాలు సాగించి యమునదేవి దర్శనం చేసుకుంటారు.గర్భ గుడిలో యమునా,సరస్వతి మరియు గంగా మూర్తులు ఉంటాయి.ఇక్కడ దర్శనం తరవాత యాత్రీకులు ఆలయం పక్కన ఉన్న చిన్న ఉష్ణ గుండంలో చిన్న బియ్యం మూటలను దారానికి కట్టి లోపల వదిలి అన్నం తయారు చేసుకుంటారు.దీనిని ప్రసాదంగా స్వీకరించకూడదు.ఇక్కడ నీటిలో ఉండే రసాయనాల కారణంగా ఇది ఆహారానికి పనికి రాదు ఆనీటిలోని వేడిని యాత్రీకులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే [[అన్నం]] వండే ప్రక్రియను చేపడతారు. తరవాత యాత్రీకులు నదీమతల్లికి పూజాదికాలు చేసి నదిలోని జలాన్ని తీర్థంగా పాత్రలు,కేనులలో నింపుకుంటారు.నదిలో పూలు,దీపం దోనెలో పెట్టి వదులు తుంటారు.పూజా ద్రవ్యం,దీపాలు సులువుగానే నదీ సమీపంలోను మరియు దుకాణాలలో లభిస్తాయి.
 
==గుడికి చేరే మార్గాలు==
[[బొమ్మ:యమునోత్రిలో డోలీ.JPG|thumb|left|యమునోత్రిలో డోలీ]]
"https://te.wikipedia.org/wiki/యమునోత్రి" నుండి వెలికితీశారు