గోత్ర ప్రవరలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Spells
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
గోత్రము అనగా ఒక వంశాన్ని తెలియుజేయునది, గోత్రపురుషుడు ఆ వంశ మూల పురుషుడు అయివుంటాడు, గోత్రపురుషుడు కేవలం వంశ మూలపురుషుడే కాకుండా వంశమునందలి సంతతి, కూటస్థుడు, పుత్రపౌత్ర పరంపరలోని వారు, ఆచార్య శిష్య పరంపరలోని మంత్రద్రష్టలు సైతం గోత్ర ప్రవర్తకులు కావచ్చును,
 
గోత్రము అనగా గోశాల అను అర్ధము కూడా ఉంది. మనుష్య రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ రూపం తాలూకు విత్తనాన్ని (వీర్య కణాన్ని) ఉత్పత్తి చేసేది పురుషుడు కావున గోత్ర నామము పురుషుడి నామమే ఉండుట సహజము. ప్రతి గోత్రమునకు ఒక ప్రవర ఉండును. ప్రవర అనగా ఋషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు.
 
మూలపురుషునితో సహా ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు తమ వంశానికి చెందిన మహర్షులు ప్రవరలో ముఖ్యమైనవారు,
"https://te.wikipedia.org/wiki/గోత్ర_ప్రవరలు" నుండి వెలికితీశారు