కర్కట రేఖ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: వుంది. → ఉంది., →
పంక్తి 1:
 
[[దస్త్రం:World map with tropic of cancer.svg|350px|thumb|కర్కట రేఖను చూపుతున్న ప్రపంచపటము]]
 
[[భూమధ్య రేఖ]]కు 23[[డిగ్రీ (కోణము)|°]] 26′ 22″ ఉత్తరాన ఉన్న [[అక్షాంశ రేఖ]]ను [['''కర్కట రేఖ]]''' అంటారు. ఈ కర్కాటక రేఖ భూమి చుట్టూ వున్న వ్యాసం దాదాపు 36,788 కి.మీ. పొడవు వుంటుంది. ఈ రేఖ 16 దేశాల మీద వ్యాపించి వుందిఉంది. ఆయా దేశాల వాతావరణాన్ని బట్టి మార్పులు జరుగుతుంటాయి. మన దేశంలో ఈ రేఖ [[రాజస్థాన్|రాజస్థాన్‌,]] [[గుజరాత్|గుజరాత్‌,]] [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్‌]], [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌గఢ్‌]], [[జార్ఖండ్|జార్ఖండ్‌]], [[పశ్చిమ బెంగాల్|పశ్చిమబెంగాల్‌]], [[త్రిపుర|త్రిపుర,]], [[మిజోరాం|మిజోరం]]ల మీదుగా పయనిస్తున్నది<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-428482|website=www.andhrajyothy.com|access-date=2020-04-15}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
చైత్రమాసంలో లేదా మేష మాసంలో భూమధ్యరేఖ మీద ఉన్న సూర్యుడు ఆషాఢ మాసం నాటికి కర్కట రేఖ మీద ప్రవేశిస్తాడు. అప్పటినుంచి ‘దక్షిణం’గా సూర్యుడు జరగడం దక్షిణాయనం<ref>{{Cite web|url=http://andhrabhoomi.net/content/editorial-727|title=ఉగాది ఇక్కడ.. ఉషస్సు ఎక్కడ..? {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=andhrabhoomi.net|access-date=2020-04-15|archive-url=https://web.archive.org/web/20170324142310/http://andhrabhoomi.net/content/editorial-727|archive-date=2017-03-24|url-status=dead}}</ref>.
 
 
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
 
"https://te.wikipedia.org/wiki/కర్కట_రేఖ" నుండి వెలికితీశారు