సిమ్రాన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
| caption = సినీనటి సిమ్రాన్ చిత్రపటం.
| birth_name = రిషిబాల నావల్
| birth_date = {{birth date and age|df==y|19761979|04|04}}
| birth_place = [[ముంబై]], [[మహారాష్ట్ర]], భారతదేశం
| height = 5'7"
పంక్తి 11:
| othername = సిమ్రాన్ బగ్గా
}}
సిమ్రాన్ [[తెలుగు]], [[తమిళం]] సినిమాలలో పేరొందిన కాధానాయక. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు [[శరత్]] తన చిత్రం [[అబ్బాయిగారి పెళ్లి]] ద్వారా పరిచయం చేసాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో నటించింది.తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయకగా కొనసాగింది.
 
== జీవిత విశేషాలు ==
* '''సిమ్రాన్''' (జననం [[ఏప్రిల్ 4]], [[1976]]) ఈమె తండ్రి అశోక్ నవల్. తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఈమె [[ముంబై]]లో డిగ్రీ చదివింది. ముందుగా [[మోడలింగ్]] రంగంలో పనిచేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/సిమ్రాన్" నుండి వెలికితీశారు