వీరమాచనేని సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: కధ → కథ
పంక్తి 36:
}}
 
'''వీరమాచనేని సరోజిని''' [[రంగస్థలం|రంగస్థల]] [[నటి]], తొలితరం [[బుర్రకథ]] కళాకారిణి.<ref name="విశిష్ట తెలుగు మహిళలు">{{cite book|last1=వీరమాచనేని సరోజిని|first1=విశిష్ట తెలుగు మహిళలు|title=దామెర వేంకట సూర్యారావు|publisher=రీమ్ పబ్లికేషన్స్|isbn=978-81-8351-2824|page=208|accessdate=27 April 2017}}</ref> తెలుగు చలనచిత్ర దర్శకుడు [[వీరమాచనేని మధుసూదనరావు]] భార్య. పూర్తిగా మహిళలతో [[చిన్నారి పాపలు]] సినిమా తీసి [[గిన్నిస్ రికార్డులు|గిన్నిస్ రికార్డు]]లో స్థానం పొందింది.
 
== జీవిత విషయాలు ==
పంక్తి 42:
 
== కళారంగం ==
[[విజయవాడ]]లోని ''అచ్చమాంబ క్లీనిక్'' కేంద్రంగా [[ప్రజానాట్యమండలి]] నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన సరోజిని అనేక నాటక ప్రదర్శనల్లో, బుర్రకథ ప్రదర్శనల్లో పాల్గొన్నది. పాటలు కూడా పాడింది. కొండేపూడి రాధ కథకురాలిగా, సరోజిని పృచ్ఛకురాలిగా, తాపీ రాజమ్మ విశ్లేషకురాలిగా ఏర్పడిన కృష్ణాజిల్లా మహిళా బుర్రకథ దళం ఆధ్వర్యంలో [[అల్లూరి సీతారామరాజు]], వీరటాన్య జీవిత చరిత్రలను బుర్రకథలుగా చెప్పేవారు. అల్లూరి బుర్రకథ ద్వారా [[బ్రిటిష్]] వ్యతిరేకధోరణినివ్యతిరేకథోరణిని, జాతీయభావాన్ని పెంపొందించడంలో సరోజిని ముఖ్యపాత్ర పోషించింది.<ref name="దారిదీపం డా. అచ్చమాంబ">{{cite web |last1=భూమిక |first1=వ్యాసాలు |publisher=వేములపల్లి సత్యవతి |title=దారిదీపం డా. అచ్చమాంబ |url=http://bhumika.org/archives/8030 |website=www.bhumika.org |accessdate=20 April 2020 |date=6 October 2018}}</ref>
 
== సినిమారంగం ==
"https://te.wikipedia.org/wiki/వీరమాచనేని_సరోజిని" నుండి వెలికితీశారు