1860: కూర్పుల మధ్య తేడాలు

మొలక-తేదీ మూస తొలగించాను.
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: లో → లో , ని → ని , కమీషన్ → కమిషన్, → (5), , → , (2), ( → ( (9)
 
పంక్తి 14:
== సంఘటనలు ==
* [[ఏప్రిల్ 9]]: మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
* [[మే 18]]: [[చికాగో]] లో జరిగిన [[రిపబ్లికన్ పార్టీ]] సమావేశం లో, [[అబ్రహం లింకన్]] ని అమెరికా అధ్యక్షుడుగా ప్రతిపాదించారు (నామినేటెడ్ ).
* [[ఆగష్టు 17]]: [[బ్రిటిష్ ప్రభుత్వం]] పోలీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. [[భారతదేశం]] లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు.
* [[అక్టోబర్ 3]]: బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ కమీషన్కమిషన్ తన నివేదికను సమర్పించింది.
* [[అక్టోబర్ 6]]: [[ఇండియన్ పీనల్ కోడ్]] (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 1860 అక్టోబరు 6 నాడు అమలులోకి వచ్చింది.
===తేదీ వివరాలు తెలియనివి===
పంక్తి 23:
== జననాలు ==
[[File:Jayanti Ramayya Pantulu.JPG|thumb|జయంతి రామయ్య పంతులు]]
* [[జనవరి 29]]: [[అంటోన్ చెకోవ్]], రష్యన్ నాటక రచయిత. (మ.1904)
* [[జూలై 14]]: [[పూండ్ల రామకృష్ణయ్య]], తెలుగు పండితుడు, విమర్శకుడు. (మ.1904)
* [[జూలై 18]]: [[జయంతి రామయ్య పంతులు]], కవి, శాసన పరిశోధకులు. (మ.1941)
* [[ఆగష్టు 13]]: అన్నీ ఓక్లే, షార్ప్ షూటర్.
* [[ఆగష్టు 22]]: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
* [[అక్టోబర్ 8]]: [[గుత్తి కేశవపిళ్లె]], భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1933)
* [[అక్టోబర్ 13]]:[[హెచ్.వి.నంజుండయ్య]], మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920)
===తేదీ వివరాలు తెలియనివి===
* [[అల్లంరాజు రంగశాయి కవి]] తెలుగు కవి. (మ.1936)
* [[ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి]] తెలుగు కవి, పండితుడు. (మ.1916)
* [[ఎడ్ల రామదాసు]] రామభక్తులు, గేయ రచయిత, తత్త్వకర్త. (మ.1910)
* [[చింతా వెంకట్రామయ్య]] కూచిపూడి నాట్య గురువు. (మ.1949)
* [[రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి]] గాయకుడు. (మ.1935)
* [[బిరుదురాజు శేషాద్రి రాజు]] నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు రచయిత.
* [[సత్యవోలు గున్నేశ్వరరావు]], రంగస్థల నటుడు, నాటకరంగ పోషకుడు, సమాజ నిర్వాహకుడు. (మ.1925)
* [[సుసర్ల దక్షిణామూర్తి]] శాస్త్రి, సంగీత విద్వాంసుడు. (మ.1922)
* అపర్ణ పాండా పర్లాకిమిడి మహారాజు యొక్క గురువు. (మ.1927)
* విష్ణు నారాయణ్ భాత్కండే హిందుస్థానీ సంగీతమును ప్రస్తుత థాట్ పద్ధతిన క్రమబద్ధీకరణ చేసిన వాడు. (మ.1936)
* [[చంద్రముఖి బసు]], భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయం నుండి కళలలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన తొలి మహిళ. (మ.1944)
 
== మరణాలు ==
* [[డిసెంబర్ 19]]: [[డల్ హౌసీ]], బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ గా భారతదేశమును పరిపాలించిన ఒక అధికారి. (జ.1812)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1860" నుండి వెలికితీశారు