1861: కూర్పుల మధ్య తేడాలు

మొలక-తేదీ మూస తొలగించాను.
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: → (6), , → , (3), ( → ( (8)
 
పంక్తి 19:
== సంఘటనలు ==
* [[ఫిబ్రవరి 19]]: రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2 సెర్ఫ్ డం (రష్యాలోని బానిస రైతు విధానం - వెట్టి చాకిరితో సమానం) ని రద్దు చేసాడు.
* [[ఫిబ్రవరి 22]]: [[సింగపూర్|సింగపూర్‌]]లో చేపల వర్ఘం కురిసింది.
* [[మార్చి 30]]: ఫ్లేమ్‌ స్పెక్ట్రోస్కోపీ ద్వారా [[థాలియం]] కనుగొనబడింది.
* [[ఆగష్టు 1]]: టైమ్స్ వార్తాపత్రిక'' మొట్టమొదటిసారిగా "వాతావరణ వివరాలు" ప్రచురించింది.
* [[ఆగష్టు 5]]:[[అమెరికా]] సైనిక దళాలు, 'సైనికులను కర్రలతో ఒక పద్ధతిగా చావబాదే' శిక్షను రద్దు చేసింది.
పంక్తి 34:
* [[మే 6]]: [[మోతిలాల్ నెహ్రూ]], భారత జాతీయ నాయకుడు. (మ.1931)
* [[మే 7]]: [[రవీంద్రనాథ్ టాగూర్]], విశ్వకవి, [[భారత దేశము|భారత దేశాని]]కి [[జాతీయ గీతం|జాతీయ గీతాన్ని]] అందించిన కవి. (మ.1941)
* [[జూన్ 1]]: [[శీరిపి ఆంజనేయులు]], కవి, పత్రికా సంపాదకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, సంఘసంస్కర్త, పరిశోధకుడు. (మ.1974)
* [[జూలై 18]]:[[కాదంబినీ గంగూలీ]], దక్షిణ ఆసియా నుండి పాశ్చాత్య వైద్యములో శిక్షణ పొందిన తొలి మహిళా వైద్యురాలు. (మ.1923)
* [[ఆగష్టు 2]]:[[ప్రఫుల్ల చంద్ర రాయ్]], రసాయన శాస్త్రజ్ఞుడు, విద్యావేత్త, చరిత్రకారుడు, పారిశ్రామికవేత్త. (మ.1944)
* [[ఆగష్టు 30]]: [[కహ్న్ సింగ్ నాభా]], సిక్కు విజ్ఞాన సర్వస్వం మహాన్ కోశ్ రచయిత. (మ.1938)
* [[సెప్టెంబర్ 15]]: [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]], భారతదేశపు ఇంజనీరు. (మ.1962)
* [[సెప్టెంబర్ 24]]: [[భికాజీ రుస్తుం కామా]], భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్సీ వనిత. (మ.1936)
* [[డిసెంబర్ 25]]: [[మదన్ మోహన్ మాలవ్యా]], [[భారత్|భారత]] స్వాతంత్ర్యయోధుడు. (మ.1946)
===తేదీ వివరాలు తెలియనివి===
* [[వెల్లాల సదాశివశాస్త్రి]], మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. (మ.1925)
 
== మరణాలు ==
* [[మార్చి 10]]: తరాస్ షెవ్చెంకో, ఉక్రెయిన్ జాతీయకవి. (జ.1814)
* [[జూన్ 16]]: హరీష్ చంద్ర ముఖర్జీ, పాత్రికేయుడు, దేశభక్తుడు. (జ.1824)
* [[ఆగష్టు 28]]: విలియం లియోన్ మాకెంజీ, స్కాటిష్ జర్నలిస్ట్, టొరంటో 1 వ మేయర్. (జ.1975)
===తేదీ వివరాలు తెలియనివి===
* [[పరవస్తు చిన్నయసూరి]], తెలుగు రచయిత, పండితుడు. బాలవ్యాకరణం, నీతిచంద్రికలు వ్రాశాడు. (జ.1809)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1861" నుండి వెలికితీశారు