కృపాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Battle Scene Between Kripa and Shikhandi from a Mahabharata.jpg|thumb|300px|కృపాచార్యుడు శిఖండి మధ్య పోరాటం]]
'''[[కృపాచార్యుడు]]''' [[శతానంద మహర్షి]] మనుమడు. [[మహాభారతం]]లో కౌరవులకు, పాండవులకు [[గురువు]]. మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేసాడు. [[యుద్ధం]] ముగిసిన తరువాత బ్రతికిఉన్న వారిలో ఇతడు ఒకడు. ఎనిమిదిమందిసప్త చిరంజీవులలో ఒకడు. యుద్ధం తరువాత అర్జునుడి మనుమడైన [[పరీక్షిత్తు]]కు ఆచార్యునిగా నియమింపబడ్డాడు.
 
== జననం ==
[[గౌతమ మహర్షి]] కుమారుడైన శతానంద మహర్షికి సత్య ధృతి అనే కుమారుడున్నాడు. సత్య ధృతి జన్మించడమే విల్లంబులతో జన్మించాడు కనుక శరధ్వంతుడు అనే పేరుతో పిలువబడసాగాడు.. [[ధనుర్విద్యా విలాసము|ధనుర్విద్య]] ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. ఇతనికి చిన్నతనం నుంచే వేదాల మీద కన్నా అస్త్ర విద్యలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. దీన్ని గమనిస్తున్న దేవతలు, ముఖ్యంగా ఇంద్రుడు కలవరపడసాగాడు. [[ఇంద్రుడు]] అద్భుత సౌందర్య రాశియైన ''జలపది'' అనే [[దేవకన్య]]ను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు. ఆమె శరధ్వంతుడి వద్దకు వచ్చి వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది.
"https://te.wikipedia.org/wiki/కృపాచార్యుడు" నుండి వెలికితీశారు