పాలకోడేటి సత్యనారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి చిన్న సవరణ
పంక్తి 54:
== ఇతర సంస్థలతో పాలకోడేటి అనుబంధం ==
 
'[[సితార (పత్రిక)|సితార]]' సినీపత్రికలో దాదాపు 500 [[తెలుగు సినిమాలు|తెలుగు సినిమాలకు]] సమీక్షలు రాసిన డా. పాలకోడేటి, అదే [[వార్తాపత్రిక|పత్రికలో]] వారంవారం ' [[బాలీవుడ్ క్లాసిక్స్|బాలివుడ్ క్లాసిక్స్]]' అనే పేరుతో సుమారు 125 ఉత్తమ హిందీ చలన చిత్రాలను [[పరిచయం]] గావించాడు. అలాగే [[ఆంధ్రభూమి]] పత్రిక ఆదివారం అనుబంధంలో పత్రికలో హాలివుడ్ క్లాసిక్స్ పేరిట దాదాపు 225 చలనచిత్రాల పరిచయ శీర్షికలను నిర్వహించాడు. చతుర మాస పత్రిక కోసం అరాజకీయం, దోషి, సాగర మధనం లాంటి అనేక నవలలు రాసాడు. విపుల పత్రిక కోసం ఇతర భాషా కధలను చాలా వాటిని తెలుగులోకి అనువదించాడు.
 
== ముఖ్య గ్రంధ రచనలు ==