ఆయుర్వేదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ఒకే మూస రెండుచోట్ల ఉన్నందున ఒకటి తొలగించాను.
పంక్తి 1:
{{విస్తరణ}}
{{హిందూ మతము}}
'''ఆయుర్వేదం''' (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం [[ఆయుర్వేద]] వైద్య నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు. ఇది [[అధర్వణ వేదం|అధర్వణ వేదానికి]] ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది [[భారత దేశం]]లో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న [[వైద్యం]]. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. [[శస్త్రచికిత్స]] చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. దీనిలో అనేక సంప్రదాయములు
'''ఆయుర్వేదం''' (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం [[ఆయుర్వేద]] వైద్య నారాయణ ధన్వంతరి
[[దస్త్రం:Godofayurveda.jpg|200px451x451px|thumb|[[ధన్వంతరి]], ఆయుర్వేద వైద్యుడు ]]
వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు. ఇది [[అధర్వణ వేదం|అధర్వణ వేదానికి]] ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది [[భారత దేశం]]లో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న [[వైద్యం]]. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. [[శస్త్రచికిత్స]] చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. దీనిలో అనేక సంప్రదాయములు
[[దస్త్రం:Godofayurveda.jpg|200px|thumb|[[ధన్వంతరి]], ఆయుర్వేద వైద్యుడు ]]
 
== పౌరాణిక గాథలు ==
Line 12 ⟶ 11:
ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే, ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. దానికి తోడుగ అనేక వైద్య అంశాలు విశదీకరించ బడ్డాయి. విశేషంగా శస్త్రవిద్యావిషయాలు, [[రక్తము]] (blood) దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచారు.[[సంగీతము]], క్షవరము ఆయుర్వెదం లో ఒక భాగము.
 
== ప్రస్తుత ఆచరణ విధానాలు ==
== వివిధ సాంప్రదాయాలు ==
== ప్రస్తుత ఆచరణ విధానాలు ==
ప్రస్తుతము ఆయుర్వేదములో [[పంచకర్మ]] బాగా ప్రసిద్ధి చెంది ఉంది. ఈ విధానముచే [[కండరాలు]] నరములకు సంబంధించిన అనేక వ్యాధులను చికిత్స చేయవచ్చు.
 
Line 20 ⟶ 18:
'''వస్తు గుణదీపిక''' ఆయుర్వేద ఔషధులు, వాటిని ఉపయోగించవలిసిన విధానముల గురించి వివరించే తెలుగు నిఘంటు గ్రంథం. దీనిని యెర్ర వెంకటస్వామి గారు రచించారు. దీనిని 1883 వ సంవత్సరం జూన్ 23వ తేదిన విడుదల చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని వెంకటస్వామి గారి కుమారుడు అయిన యెర్ర సుబ్బారాయుడు (రిటైర్డ్ జిల్లా మున్సుబు) గారు వృద్ధిపరిచి మరల విడుదల చేసారు.<ref>http://www.ncbi.nlm.nih.gov/pubmed/18175652</ref>
 
===వస్తుగుణపాఠం===
===వస్తుగుణపాఠము===
'''[[వస్తుగుణపాఠము]]''' సుప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథము. దీనిని జయకృష్ణదాసు రచించారు. దీని మూడవ కూర్పు చెన్నపురిలోని ఆంధ్రభూమి ముద్రణాలయమున 1936 లో ప్రచురించబడింది.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.372203 భారత డిజిటల్ లైబ్రరీలో వస్తుగుణపాఠము పుస్తకం.]</ref>
 
Line 39 ⟶ 37:
==ఉపయుక్త గ్రంథసూచి==
* [http://archive.org/details/PathyaPathyam పథ్యాపథ్యము-డి.గోపాలాచార్యులు]
{{హిందూ మతము}}
{{వైద్య శాస్త్రం}}
 
"https://te.wikipedia.org/wiki/ఆయుర్వేదం" నుండి వెలికితీశారు