దహరోపాసన: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'దహరమనిన అల్పము అని అర్ధము. సూక్ష్మము గా జేసినందువలన అల్పముక...'
ట్యాగు: 2017 source edit
 
చి {{Orphan}}
పంక్తి 1:
{{Orphan}}
దహరమనిన అల్పము అని అర్ధము. సూక్ష్మము గా జేసినందువలన అల్పముకానీ దేశ లేదా ప్రదేశవ్యాప్తిచే అల్పమని కాదు.అది ఈ ఆకాశము కంటే విశాలము.
ఈ ఉపాసన యందు సాధకుడు హృదయ గుహలో నుండును. దహరాకాసమునందు మనస్సును లగ్నము చేసి నేను బ్రహ్మమును అని ధ్యానింపవలెను. ఇచట ధ్యానము గాంభీరమగుచో తత్త్వప్రకాశము కలుగును. దీనివలన సంకల్ప సిద్ధికలుగును.హృదయమును కేంద్రీకరించి ధ్యానమును చేసినచో శ్రీఘ్రముగా అఖండమగు ఒకానొక తేజస్సు కనపడును. ఇక్కడ హృదయమనగా హృదయాకాశమనియే అర్ధము. ఉపాసన సిద్ధించినచో విశ్వవ్యాప్తి అగు జ్ఞానముతో పరిచయము కలుగును.
"https://te.wikipedia.org/wiki/దహరోపాసన" నుండి వెలికితీశారు