మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==చరిత్ర==
[[దస్త్రం:Setup of India.png|right|thumb|250px|భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు]]
{|border=1px align="right"
|-
Line 17 ⟶ 18:
|గ్రామం || గ్రామం
|}
[[దస్త్రం:Setup of India.png|right|thumb|250px|భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు]]
పాలనా వ్వవస్థ పరంగా [[భారత దేశం|భారతదేశం]] కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి [[రాష్ట్రం|రాష్ట్రాన్ని]] కొన్ని [[జిల్లా]]లుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]]‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను '''తాలూకా''', '''తహసీలు''', '''మండలం ''', '''పరగణా''', '''మహాకుమా '''వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
"https://te.wikipedia.org/wiki/మండలం" నుండి వెలికితీశారు