నగరం (సిటీ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
 
== పురాణాలలో వర్ణించబడిన నగరాలు ==
రామాయణంలో దశరధుని రాజధాని [[అయోధ్య]],మైదిలీ పుట్టిన జనకుని రాజధాని [[మిథిల]],దానవరాజైన రావణాశురుని రాజధాని లంకాపురి ముఖ్యమైనవి.వీటిలో లంకాపురి ఆ కాలంలోని నిర్మాణకౌశలాన్ని విశేషంగా కలిగిన సంపన్న నగరం.రామాయణంలోని సుందరకాండలో ఈ నగర వర్ణన హనుమంతుని ద్వారా వాల్మికి చేయడం విశేషం.అలాగే [[అయోధ్య]] సమృద్ధికి చిహ్నంగా రామాయణంలో వర్ణించ బడింది.అలాగే భారతంలో అనేక నగరాల వర్ణన జరిగింది.కృష్ణుడు జన్మించిన కంసరాజధాని మధుర,కౌరవ రాజధాని హస్తినాపురం,పాండవ నిర్మితమైన ఇంద్రప్రస్తం.వీటిలో ఇంద్ర ప్రస్తం పాండవులు అడవులను తొలగించి రాజ్యపాలనా సౌలభ్యం నిమిత్తం పాండవులు మయుని సాయంతో నిర్మించుకుకున్న నగరం.ఈ నగరం ఆకాలంలో నిర్మాణ కౌశలానికి విశేషంగా వర్ణించబడటం విశేషం.పాండవుల రాజభవన వర్ణన భారతంలో విశేషంగా వర్ణించబడింది.ఈ నిర్మాణంలో భారత ఇతిహాసంలో ప్రధాన మలుపుకు కారణం అయింనఅయిన విషయం లోక విదితం.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/నగరం_(సిటీ)" నుండి వెలికితీశారు