సింగుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి చిన్న మార్పులు.
ట్యాగు: 2017 source edit
పంక్తి 95:
 
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1150 ఇళ్లతో, 3656 జనాభాతో 1529 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1811, ఆడవారి సంఖ్య 1845. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1851 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 140. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590508<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522 264. ఎస్.టి.డి.కోడ్ = 08648.
 
==గ్రామ చరిత్ర==
 
==గ్రామ భొగోళికం==
ఇది మండల కేంద్రమైన రేపల్లె నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. ఈ గ్రామానికి సమీపంలో [[నల్లూరు]], [[నల్లూరిపాలెం]], [[బొబ్బర్లంక]], [[కామరాజుగడ్డ]], [[ఉప్పూడి]] గ్రామాలు ఉన్నాయి.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[నల్లూరు]], [[నల్లూరిపాలెం]], [[బొబ్బర్లంక]], [[కామరాజుగడ్డ]], [[ఉప్పూడి]] గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
 
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో యార్లగడ్డ ప్రేమాజీ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
 
== విద్యా సౌకర్యాలు ==
Line 113 ⟶ 105:
 
== వైద్య సౌకర్యం ==
సింగుపాలెంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
సింగుపాలెంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
===ప్రభుత్వ హోమియో వైద్యశాల===
గ్రామానికి చెందిన విశ్రాంత హోమియో అడిషనల్ డైరెక్టర్ శ్రీ యార్లగడ్డ సత్యనారాయణ, ఈ వైద్యసాల నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చినారు. భవన నిర్మాణానికి దాతలు శ్రీ యార్లగడ్డ శరత్‌బాబు, కస్తూరిబాయి, శ్రీకాంత్‌బాబు ఆర్ధిక సహాయం అందజేసినారు. ఈ వైద్యశాల ద్వారా తీరప్రాంతానికి చెందిన పలు గ్రామాల ప్రజలు హోమియో వైద్య సేవలు పొందుతున్నారు. [1]
సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
 
== తాగు నీరు ==
Line 128 ⟶ 115:
 
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
సింగుపాలెంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ఆటో సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ఆటో సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
Line 159 ⟶ 145:
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కాయగూరలు]], [[మినుము]], [[మొక్కజొన్న]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
 
==గ్రామములోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ దేవస్థానం పాలకమండలి సభ్యులుగా, 2016, ఫిబ్రవరి-17న, అందరూ మహిళలే ప్రమాణ స్వీకారం చేసారు. [4]
 
== గ్రామ విశేషాలు==
ఈ గ్రామం వివాదాలకు దూరంగా ఉండే పల్లెగా పేరు తెచ్చుకున్నది. వివాదాలకు మూలమైన ఎన్నికలలోనూ, తాము పోటీ సమయంలోనే వేర్వేరుగా వ్యవహరిస్తాం తప్ప, తరువాత ఒకటిగానే ఉంటామని గ్రామస్థులు చెబుతున్నారు. [[పంచాయితీ|పంచాయతీ]] ఎన్నికల వరకూ తాము విలువలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. గ్రామ పెద్దల చొరవతో ఎలాంటి వివాదాలకూ తాము పోకుండా, సజావుగా, ప్రశాంతంగా, ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. దాదాపుగా పార్టీలకతీతంగా, అందరికీ ఆమోద్యయోగమైన వ్యక్తినే స్థానిక సంస్థలకు ఇక్కడ ఎన్నుకుంటారు. దేశానికే ఆదర్శగ్రామంగా ఉన్న ఈ గ్రామంలో ఉచిత న్యాయసలహా కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ పల్లెలో ప్రజలు విద్యా రంగంలో గూడా ముందున్నారు. [2]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/సింగుపాలెం" నుండి వెలికితీశారు