కర్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
ఇదే పేరుగల ప్రకాశం జిల్లాలోని మరియొక గ్రామం కొరకు చూడండి:- [[కర్లపాలెం (గుడ్లూరు)]]
 
'''కర్లపాలెం,''' [[గుంటూరు జిల్లా]] [[కర్లపాలెం మండలం]] లోని గ్రామం. ఇది సమీప పట్టణమైన [[బాపట్ల]] నుండి 9 కి. మీ. దూరంలో ఉంది.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5492 ఇళ్లతో, 19874 జనాభాతో 2623 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9940, ఆడవారి సంఖ్య 9934. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1950 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1262. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590454<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522111. ఎస్.ట్.డి.కోడ్ = 08643.
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 19157. ఇందులో పురుషుల సంఖ్య 9638, స్త్రీల సంఖ్య 9519,గ్రామంలో నివాసగృహాలు 4909 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2623 హెక్టారులు.
Line 102 ⟶ 104:
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
కర్లపాలెం పూర్వము దీని పేరు కఱులపాలెం, కఱి అనగా ఏనుగు, ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ ఉండేవి. అందుకే దీనిని కఱులపాలెం అని పిలిచెవారు. కాలక్రమేణా అది '''కర్లపాలెం''' అయినది.
==గ్రామ భౌగోళికం==
ఇది సమీప పట్టణమైన [[బాపట్ల]] నుండి 9 కి. మీ. దూరంలో ఉంది.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[యాజలి]],[[గుడిపూడి]],[[భర్తిపూడి]],[[అప్పికట్ల]],[[ఈతేరు]] గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
పశ్చిమాన [[బాపట్ల]]మండలం,తూర్పున [[పిట్టలవానిపాలెం]] మండలం,ఉత్తరాన [[పొన్నూరు]] మండలం,తూర్పున [[నిజాంపట్నం]] మండలం.
 
==గ్రామ చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
 
==గ్రామ పంచాయతీ==
Line 166 ⟶ 163:
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి విజయ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]
 
==గ్రామంలో దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ కాళికాంబ ఆలయం===
Line 175 ⟶ 173:
కర్లపాలెంలోని యాదవపాలెంకు చెందిన భక్తులు, 2015,[[మే]]-24వ తేదీ [[ఆదివారం]]నాడు, పెద్దింటమ్మ కొలుపులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి చేరుకొని, అమ్మవారికి మొక్కులు చెల్లించి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. [4]
 
పెద్దింటమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి, వినాయక స్వామి వారల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2020,నవంబరు-7వతేదీ శనివారం నాడు ఘనంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినారు. [56]
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో 2017,ఫిబ్రవరి-9న భారతదేశ మాజీ అధ్యక్షులు శ్రీ ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారి విగ్రహావిష్కరణ నిర్వహించారు. [5]
 
==మూలాలు==
<references/><br />{{కర్లపాలెం మండలంలోని గ్రామాలు}}
==వెలుపలి లింకులు==
[6] ఈనాడు గుంటూరు (గ్రామీణ) జిల్లా;2020,నవంబరు-8,5వపేజీ.
"https://te.wikipedia.org/wiki/కర్లపాలెం" నుండి వెలికితీశారు