కొల్లూరు (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 115:
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో రెండుప్రైవేటురెండు ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.
సమీప ప్రభుత్వ ప్రభుత్వ ఆర్ట్స్ /& సైన్స్ డిగ్రీ కళాశాల తెనాలిలోను, ఇంజనీరింగ్ కళాశాల వడ్లమూడిలోనూవడ్లమూడి లోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల వడ్లమూడిలోనువడ్లమూడి లోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి.
సమీప అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.
===ప్రభుత్వ జూనియర్ కళాశాల===
 
ఈ కళాశాలలో పి.డి.గా విధులు నిర్వహించుచున్న శ్రీ నల్లూరు వెంకటేశ్వరరావు, '''హ్యాండ్ బాల్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా ''' సాంకేతిక కమిటీ సభ్యులుగా నియమింపబడినారు. [1]
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాల ఎప్పుడో [[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటిషు]] కాలంలో 1870లో వీధిబడిగా ప్రారంభమైంది. 1896లో [[తాలూకా]] బోర్డు ఆధ్వర్యంలో మాధ్యమిక పాఠశాలగా ఏర్పడింది. 1930లో బోర్డ్ ఉన్నత పాఠశాల పేరుతో పూర్తిస్థాయి ఉన్నత పాఠశాలగా ఒక పెంకుటింట్లో ప్రారంభమైంది.1923లో మొదటి బ్యాచ్ విద్యార్థులు ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు వ్రాసారు. ఇంతవరకు ఈ పాఠశాల ఆరుసార్లు 100% ఉత్తీర్ణత సాధించింది. ఈ పాఠశాల కొందరు మేధావులనందించింది. ఇక్కడి పూర్వవిద్యార్థి కొత్తరాల బాపనయ్య, అప్పటి రాష్ట్రపతి శ్రీ [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి అందుకున్నాడు.
====ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన ప్రముఖులు====
#ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర గవర్నరు [[కొణిజేటి రోశయ్య]]