ఆర్.శాంత సుందరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2020 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''ఆర్.శాంత సుందరి''' నాలుగు దశాబ్దాలకు పైగా అనువాద రచనలో కృషి చేసిన రచయిత్రి. ఈమె తెలుగు- హిందీ భాషలలో పరస్పరం అనువదించింది. సుమారు 76 పుస్తకాలను ప్రచురించింది.
==జీవిత విశేషాలు==
ఆర్.శాంత సుందరి తండ్రి [[కొడవటిగంటి కుటుంబరావు]] పేరెన్నికగన్న రచయిత. ఈమె భర్త ఆర్.గణేశ్వరరావు [[ఢిల్లీ విశ్వవిద్యాలయం]]లో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. సాహిత్యకుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సాహిత్యంతో పాటు సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. ఈమె అనేక దేశాలు పర్యటించింది. భర్త ఉద్యోగవిరమణ తర్వాత ఈమె హైదరాబాదులో స్థిరపడింది. ఈమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో [[2020]], [[నవంబరు 11]]న తన 73వ యేట మరణించింది.
 
==రచనలు==
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ఆర్.శాంత_సుందరి" నుండి వెలికితీశారు