ఆర్.శాంత సుందరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==రచనలు==
ఈమె కథ, కవిత్వం, నవల, నాటకం, వ్యాసాలు, ఆత్మకథ, వ్యక్తిత్వవికాసం వంటి అన్ని ప్రక్రియలలో అనువాదాలు చేసింది. తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈమె పరస్పరం అనువాదాలు చేసింది. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టును హిందీభాషలోని అనువదించింది.
===రచనల జాబితా===
ఈమె అనువదించిన పుస్తకాల పాక్షిక జాబితా:
# మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు
# అసురుడు (మూలం: ఆనంద నీలకంఠన్)
# కథాభారతి
# కథ కాని కథ
# అజేయుడు
# ఇంట్లో ప్రేమ్‌చంద్
# రెక్కల ఏనుగులు
# ప్రేమ్‌చంద్ బాలసాహిత్యం - 13 కథలు
# సేపియన్స్
 
==పురస్కారాలు==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆర్.శాంత_సుందరి" నుండి వెలికితీశారు