మంథర: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
Typo
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:Manthara, a hunch back woman is giving wrong advice to Kaikeyi, the queen in the picture.jpg|thumb|right|250px|కైకేయికి దుర్భోధ చేస్తున్న మంథర]]
'''[[మంథర]],''' [[రామాయణం]]లో దశరథుని భార్య [[కైకేయి]] సేనకురాలుసేవకురాలు. ధశరథ మహారాజుతో కైకేయి వివాహం జరగక ముందు నుండి మంథర, కైకేయి కుటుంబంలో ఆమెతో నివశించింది. ధశరథ మహారాజుతే కైకేయి వివాహం జరిగిన తరువాత నమ్మకమైన పని మనిషిగా, అయోధ్యకు కైకేయితో కలసి వచ్చింది.మంథర ఆలోచనలు గతంనుండి భయంకలిగంచే విధంగా ఉంటాయి.స్వభావం అసహ్యకరంగా ఉంటుంది.ఆమె కపటబుద్ధితో వాక్చాతుర్యం కలిగిన మహిళ.అమె అనుకున్నది సాధించటానికి, లేదా పొందటానికి మార్గాన్ని అనుకూలంగా మార్చగలదు.తను అనుకున్నదానికి మరింత బలం చేకూరటానికి నిరంతరం పథకం వేస్తుంది.ధశరథుని కొలువులో మంథర స్థానం కైకేయి స్థితిగతులపై ఆధారపడి ఉన్నాయి.ధశరథుడుకుధశరథునకు తన భార్యలందరిలో కౌసల్యపై ఎక్కువ ప్రేమ ఉందిఎక్కువ. కైకేయి మనస్సు పొందటానికి [[కౌసల్య]] పట్ల అభద్రత, [[అసూయ]] కలిగించటానికి వెనకాడేదికాదు.<ref>{{Cite web|url=https://www.apnisanskriti.com/story/story-of-kaikeyi-and-manthara-6474|title=Story of Kaikeyi and Manthara|website=ApniSanskriti - Back to veda|language=en-US|access-date=2020-07-14}}</ref>
 
== శ్రీరామునిపై మంథర పగ ==
"https://te.wikipedia.org/wiki/మంథర" నుండి వెలికితీశారు