వర్షం: కూర్పుల మధ్య తేడాలు

151 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి
Undid edits by 116.74.240.165 (talk) to last version by InternetArchiveBot: test edits, please use the sandbox
(jjl)
చి (Undid edits by 116.74.240.165 (talk) to last version by InternetArchiveBot: test edits, please use the sandbox)
ట్యాగులు: రద్దుచెయ్యి SWViewer [1.4]
[[దస్త్రం:Regnbyge.jpg|thumb|200px|right|సుదూర ప్రాంతంలో కురుస్తున్న వర్షం]]
'''వర్షం''' లేదా '''వాన''' ([[ఆంగ్లం]]: Rain) ఆకాశంలోని [[మేఘం|మేఘాల]] నుండి [[భూమి|భూతలం]] పైకి [[నీరు|నీటి]] బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన [[అవపాతం]]. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని [[విర్గా]] అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే [[ఎడారి]] ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది, ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను [[బెర్గెరాన్ ప్రక్రియ]] అంటారు.
 
31

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3059884" నుండి వెలికితీశారు