ఆర్.శాంత సుందరి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 10:
| caption =
| birth_name =
| birth_date = {{Birth date and age|1947|04|08}}<ref name="సాక్షి">{{cite news |last1=కొండవీటి సత్యవతి |title=ప్రశాంత సుందరి |url=https://www.sakshi.com/telugu-news/family/p-satyavathi-gave-tribute-shanta-sundari-sharing-her-memories-1327575 |accessdate=16 November 2020 |work=సాక్షి |date=16 November 2020 |archive-date=16 నవంబర్ 2020 |archive-url=https://web.archive.org/web/20201116064548/https://www.sakshi.com/telugu-news/family/p-satyavathi-gave-tribute-shanta-sundari-sharing-her-memories-1327575 |url-status=live }}</ref>
| birth_place =
| disappeared_date = <!-- {{Disappeared date and age|YYYY|MM|DD|YYYY|MM|DD}} (disappeared date then birth date) -->
పంక్తి 80:
'''ఆర్.శాంత సుందరి''' నాలుగు దశాబ్దాలకు పైగా అనువాద రచనలో కృషి చేసిన రచయిత్రి. ఈమె తెలుగు- హిందీ భాషలలో పరస్పరం అనువదించింది. సుమారు 76 పుస్తకాలను ప్రచురించింది.
==జీవిత విశేషాలు==
ఆర్.శాంత సుందరి తండ్రి [[కొడవటిగంటి కుటుంబరావు]] పేరెన్నికగన్న రచయిత. ఈమె భర్త ఆర్.గణేశ్వరరావు [[ఢిల్లీ విశ్వవిద్యాలయం]]లో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. సాహిత్యకుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సాహిత్యంతో పాటు సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. ఈమె అనేక దేశాలు పర్యటించింది. భర్త ఉద్యోగవిరమణ తర్వాత ఈమె హైదరాబాదులో స్థిరపడింది. ఈమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో [[2020]], [[నవంబరు 11]]న తన 73వ యేట మరణించింది<ref name="జ్యోతి">{{cite news |last1=సిటీ బ్యూరో |title=అనువాదకురాలు శాంత సుందరి మృతి |url=https://www.andhrajyothy.com/telugunews/translator-santa-sundari-died-202011120220236 |accessdate=12 November 2020 |work=ఆంధ్రజ్యోతి దినపత్రిక |date=12 November 2020 |archive-date=16 నవంబర్ 2020 |archive-url=https://web.archive.org/web/20201116064542/https://www.andhrajyothy.com/telugunews/translator-santa-sundari-died-202011120220236 |url-status=live }}</ref>.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ఆర్.శాంత_సుందరి" నుండి వెలికితీశారు