ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి 2409:4070:102:FC1E:0:0:89E:E0AD (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3055216 ను రద్దు చేసారు ట్యాగు: రద్దుచెయ్యి |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
||
పంక్తి 29:
| weight =
}}
'''ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం''' (1946 జూన్ 4 - 2020 సెప్టెంబరు 25) గా పిలవబడే '''శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం''' నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా '''
1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించారు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. [[ప్రేమ (1989 సినిమా)|ప్రేమ]] (1989), [[ప్రేమికుడు]] (1994), [[పవిత్ర బంధం (1996 సినిమా)|పవిత్రబంధం]] (1996), [[ఆరో ప్రాణం]] (1997), [[రక్షకుడు]] (1997), [[దీర్ఘ సుమంగళీ భవ]] (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశారు. [[కమల్ హాసన్]], [[రజినీకాంత్|రజనీకాంత్]], [[సల్మాన్ ఖాన్]], [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]], [[జెమినీ గణేశన్|జెమిని గణేశన్]], [[గిరీష్ కర్నాడ్]], [[అర్జున్ సర్జా|అర్జున్]], [[నగేష్]], [[రఘువరన్]] లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.
|