రంజాన్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పండుగ]], పర్వదినం అంటే [[శుభవేళ]], ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది. [[ముస్లింలు]] అత్యంత పవిత్రంగా జరుపుకునే ' '''రంజాన్''' ' పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.ముస్లింలు [[చాంద్రమాన కేలండర్]]ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! [[క్రమశిక్షణ]], [[దాతృత్వం]], ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '
 
ముస్లింలు [[చాంద్రమాన కేలండర్]]ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! [[క్రమశిక్షణ]], [[దాతృత్వం]], ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '
 
== ఉపవాసవ్రతం ==
Line 23 ⟶ 21:
== ఫిత్రా ==
{{ప్రధాన వ్యాసం|ఫిత్రా}}
[[File:Ramadan jerusalem kmhad.jpg|thumb|upright|[[జెరూసలెం]] పాతబస్తీలో రంజాన్ పండుగ.|240x240px]]
[[File:هلال رمضان.jpg|thumb|upright|రమదాన్ [[నెలవంక]].|220x220px]]
'[[జకాత్]]' తో పాటు ' [[ఫిత్రా]]' దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ' ఫిత్రాదానం' అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు [[విజయవంతం]]గా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం [[కుటుంబము|కుటుంబం]]లోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.
 
Line 56 ⟶ 54:
 
==మూలాలు==
{{Reflist|2}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రంజాన్" నుండి వెలికితీశారు