"భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(32 అధికరణ చేర్చడం జరిగింది)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== స్వాతంత్ర్యపు హక్కు ==
 
భారత రాజ్యాంగము, తన అధికరణలు 19, 20, 21, 22, ల ద్వారా స్వాతంత్ర్యపు హక్కును ఇస్తున్నది. ఇది వైయుక్తిక హక్కు. ప్రతి పౌరుడూ ఈ హక్కును కలిగివుండడం, రాజ్యాంగ రచనకర్తల అసలు అభిలాష. అధికరణ 19, క్రింది ఆరు స్వేచ్ఛలను పౌరులకు ఇస్తున్నది :<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 19 Fundamental Rights]].</ref>
 
* ఏ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించ కూడదు. అక్రమ నిర్బంధం నుండి వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యలకు రక్షణ కల్పించడం కోసం 20 వ అధికరణ ఉద్దేశించబడినది
* ప్రాణాలు కాపాడుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ క్రిందనే పరిగణింపబడుతుంది. అధికరణ 21 ప్రకారం, ఏ పౌరుడూ తన స్వేచ్ఛనూ, జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగిలేడు, చట్టాన్ని తప్పించి.
*22 వా అధికరణ '''నిర్బంధ నివారణ చట్టం.''' అధికరణ ప్రకార ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకొనరాదు. నిర్బంధంలోకి తీసుకున్న '''24 గంటల్లోపు''' సమీప న్యాయం మూర్తి ఎదుట హాజరు పరచాలింపరచాలి.<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 21 Fundamental Rights]].</ref>
*<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Article 21 Fundamental Rights]].</ref>
 
== దోపిడిని నివారించే హక్కు ==
•'''27''' వ అధికరణ ప్రకారం మతపరంగా ఏ వ్యక్తి పై ఏ విధమైన '''పన్నులు''' విధించరాదు.
 
'''•28''' వ అధికరణ ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థల యందు '''మత ప్రబోధం''' చేయరాదు.<ref name="art25" />
 
 
<ref name="art25" />
 
== సాంస్కృతిక, విద్యాహక్కులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3061236" నుండి వెలికితీశారు