షెల్లు ఖాతా: కూర్పుల మధ్య తేడాలు

changed grammar of a couple of sentences and added citation.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}{{విస్తరణ}}
 
షెల్ ఖాతా రిమోట్ సర్వర్‌లోని వినియోగదారు ఖాతా, సాంప్రదాయకంగా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద నడుస్తుంది, ఇది టెల్నెట్ లేదా ఎస్‌ఎస్‌హెచ్ వంటి కమాండ్-లైన్ ఇంటర్ఫేస్ ప్రోటోకాల్ ద్వారా షెల్‌కు ప్రాప్తిని ఇస్తుంది.[https://en.wikipedia.org/wiki/Shell_account] అలా వేరే కంప్యూటర్లలోకి ''లాగిన్''అయ్యి, అక్కడ ఆదేశాలు(commands) జారీచేసి మీకు కావలిసిన పనులు చేయించుకోవచ్చు. ఇతర కంప్యూటర్లు బౌగోలికంగా మీకు అందుబాటులో లేకపోయినా కూడా, షెల్లు ఖాతా ఉపయోగించి, ఆ కంప్యూటర్లతో మీకు కావలిసిన పనులు చేయించుకోవచ్చు. సాధారణంగా షెల్లు ఖాతా ఉపయోగించుకోవడానికి [[టెల్నెట్]] లేదా [[ఎస్.ఎస్.హెచ్]] లాంటి ప్రోగ్రాములను వాడతారు.
పంక్తి 24:
* సూపర్ డిమెన్షనల్ ఫోర్ట్రెస్ - నెట్‌బిఎస్‌డి
* పోలార్‌హోం - వివిధ లినక్సులను సమర్పిస్తుంది; ఫ్రీబిఎస్‌డి, ఓపెన్‌బిఎస్‌డి, నెట్‌బిఎస్‌డి, ఓపెన్‌విఎంఎస్, ఐఆర్ఐఎక్స్, ఏఐఎక్స్ ఆపరేటింగ్ సిస్టం, క్యుఎన్ఎక్స్, సోలారిస్ ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్, హెచ్‌పి-యుఎక్స్
 
{{కంప్యూటరు-మొలక}}
 
<!-- వర్గాలు -->
"https://te.wikipedia.org/wiki/షెల్లు_ఖాతా" నుండి వెలికితీశారు