వేంపల్లె (వేంపల్లె మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి చిన్న మార్పులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 96:
 
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 8577 ఇళ్లతో, 36031 జనాభాతో 3341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 18060, ఆడవారి సంఖ్య 17971. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3588 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 830. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593459<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516 350.
 
==గ్రామ చరిత్ర==
===గ్రామం పేరు వెనుక చరిత్ర===
==గ్రామ భౌగోళికం==
ఇది సమీప పట్టణమైన [[పులివెందుల]] నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
 
==గ్రామ పంచాయతీ==
 
== విద్యా సౌకర్యాలు ==
Line 160 ⟶ 154:
===శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక గాండ్ల వీధిలో ఉన్నది.
 
==గ్రామ విశేషాలు==
వేంపల్లె గ్రామములోని భవితా కేంద్రం ఐ.ఈ.ఆర్.టి. శ్రీమతి కోటపాటి యశోద, "జాతీయ స్థాయి విద్యా సేవా పురస్కారం" నకు ఎంపికైనారు. ఈమె స్థానిక భవితా కేంద్రంలో ఉన్న మానసిక దివ్యాంగ చిన్నారులను బాగా చూసుకుంటూ, జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చినది. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాదులోని "సర్వే జనా సుఖినో భవంతు" అను సంస్థ వారు, ఈమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసినారు. 2020,నవంబరు-22న ఈమెకు ఈ పురస్కారాన్ని, హైదరాబాదులోని సుందరయ్య విఙాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అధికారి శ్రీ సముద్రాల వేణుగోలాచారి, సర్వే జనా సుఖినో భవంతు సంస్థ వ్యవస్థాపకులు శ్రీ సూర్యనారాయణ నేతృత్వంలో, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. [1]
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు కడప జిల్లా;2020,నవంబరు-25,5వపేజీ.
 
{{వేంపల్లె మండలంలోని గ్రామాలు}}