వైష్ణవ దేవి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
'''వైష్ణవ దేవి ఆలయం''' ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు '''వైష్ణవ దేవి'''నే '''మాతా రాణి''' అని '''వైష్ణవి''' అని కూడా సంభోదిస్తారు.<ref>{{Cite web |url=https://www.maavaishnodevi.org/historyholyshrine.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-06-08 |archive-url=https://web.archive.org/web/20160324183132/https://www.maavaishnodevi.org/historyholyshrine.aspx |archive-date=2016-03-24 |url-status=dead }}</ref>
[[దస్త్రం:Vaishno Devi Entrance.jpg|right|thumb|250px300x300px|వైష్ణోదేవి ఆళయం ప్రవేశ ద్వారం]]
[[దస్త్రం:Vaishno devi.jpg|thumb|right|వైష్ణో దేవి ఆలయం|300x300px]]
ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైనది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లే ఇక్కడ కూద కొండ ఎక్కేవారు జై మాతాదీ అంటు అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానే అమ్మవారి ఆలయం కనిపుస్తూనే వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు.<ref>{{Cite web |url=https://www.maavaishnodevi.org/accomodations.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-06-08 |archive-url=https://web.archive.org/web/20160324172138/https://www.maavaishnodevi.org/accomodations.aspx |archive-date=2016-03-24 |url-status=dead }}</ref> వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.<ref>{{Cite web |url=https://www.maavaishnodevi.org/index.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-06-08 |archive-url=https://web.archive.org/web/20161031113033/https://www.maavaishnodevi.org/index.aspx |archive-date=2016-10-31 |url-status=dead }}</ref>
 
"https://te.wikipedia.org/wiki/వైష్ణవ_దేవి_ఆలయం" నుండి వెలికితీశారు