పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 116:
==పెన్నా నది పరివాహక రాజ్యాలు, కోటలు==
[[గండికోట]] [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కడప జిల్లా]] [[జమ్మలమడుగు]] తాలూకాలో [[పెన్నా]] నది ఒడ్డున గల ఒక [[దుర్గం]]. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు [[గండికోట]] అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.
 
==పెన్నా నది మీద ప్రాజెక్టులు==
[[సోమశిల ప్రాజెక్టు]]
 
[[బొమ్మ:జొన్నవాడ.jpg|left|thumbnail|400px|[[జొన్నవాడ]] వద్ద పెన్నానది]]
"https://te.wikipedia.org/wiki/పెన్నా_నది" నుండి వెలికితీశారు