చినగంజాం: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ గంగా భవానీ సమేత చిదంబరేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ భావనారాయణస్వామివారి ఆలయం===
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, 2015, మార్చి-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, [[గురువారం]] రాత్రి వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ళ సoదర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరకు సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం, కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు. [3]
Line 38 ⟶ 36:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాదారిత వృత్తులు
 
==గ్రామ ప్రముఖులు==
* నక్కల సుబ్బయ్య
* గడ్డం సోమయ్య
* వడ్లమూడి అంకయ్య
* కిలారి వెంకటరావు
* నక్కల సంజీవరావు (విలేకరి)
* ఆసోది బ్రహ్మా రెడ్డి
* ఆసోది సుబ్బారెడ్డి
* కోమాట్ల అంకమ్మారెడ్డి
*మేడ అనిల్ కుమార్
 
==విశేషాలు==
చినగంజాం గ్రామానికి చెందిన ఎం.భానుప్రకాశ్ రెడ్డి, అను విద్యార్థి, జాతీయస్థాయి పాఠశాలల పోటీలలో బాలుర విభాగంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరపున పాల్గొనటానికి ఎంపికైనాడు. ఈ గ్రామానికి చెందిన వై.బాలకృష్ణా రెడ్డి, అను విద్యార్థి, ఈ పోటీలలో బాలుర విభాగంలో, ప్రత్యామ్నాయ ఆటగాడిగా పాల్గొనటానికి ఎంపికైనాడు. [2]
 
==గణాంకాలు==
Line 59 ⟶ 43:
==మూలాలు==
<references/>
 
== వెలుపలి లంకెలు ==
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, నవంబరు-6; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-7; 15వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-12; 8వపేజీ.
 
{{చినగంజాము మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/చినగంజాం" నుండి వెలికితీశారు