కొండ మంజులూరు: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
 
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
 
==గ్రామ చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
Line 15 ⟶ 13:
===సమీప మండలాలు===
తూర్పున [[ఇంకొల్లు]] మండలం, ఉత్తరాన [[మార్టూరు]] మండలం, దక్షణాన [[కొరిశపాడు]] మండలం, పశ్చిమాన [[అద్దంకి]] మండలం.
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి చింతల విజయలక్ష్మి, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [4]
 
== విద్యా సౌకర్యాలు ==
*గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
*సమీప బాలబడి [[జనకవరం పంగులూరు]]లో ఉంది.సమీప జూనియర్ కళాశాల జనకవరం పంగులూరులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కోటపాడులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అద్దంకిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మార్టూరులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఒంగోలులోనూ ఉన్నాయి.
===రావుల జానకిరామయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న పల్లపు త్రివేణి అను విద్యార్థిని, 2016, అక్టోబరు-22 నుండి 24 వరకు ఎస్.జి.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో [[అనంతపురం]]లోని సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించిన సాఫ్ట్ బాల్ పోటీలలో, బాలికల అండర్-17 విభాగంలో, ప్రకాశం జిల్లా జట్టుకు సారథ్యం వహించి, తన ప్రతిభ ప్రదర్శించి, జాతీయజట్టుకు ఎంపికైనది. ఈమె 2016, డిసెంబరులో [[పంజాబ్]] రాష్ట్రంలోని చంఢీఘర్ నగరంలో నిర్వహించు 62వ జాతీయ అండర్-17 సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంటుంది. [9]
 
== వైద్య సౌకర్యం ==
Line 77 ⟶ 71:
 
==గ్రామంలో మౌలిక వసతులు==
ఈ గ్రామములో 2016, మే-16న, ఒక పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. [8]
 
==గ్రామంలోని దర్శనీయ స్థలాలు/ప్రార్ధనా ప్రదేశాలు==
===శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం===
ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. [3]
===శ్రీ రాజమల్లేశ్వరీ సమేత వీరభద్రస్వామివారి ఆలయం===
 
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 93 ⟶ 80:
==మూలాలు==
<references/>
== వెలుపలి లంకెలు ==
[2] ఈనాడు ప్రకాశం; 2013, అక్టోబరు-31; 6వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, జనవరి-4; 1వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, అక్టోబరు-3; 2వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-29; 9వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం; 2014, అక్టోబరు-28; 15వపేజీ.
[7] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016, ఏప్రిల్-4; 1వపేజీ.
[8] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016, మే-17; 2వపేజీ.
[9] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016, అక్టోబరు-28; 1వపేజీ.
 
{{జే.పంగులూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కొండ_మంజులూరు" నుండి వెలికితీశారు