పోరుమామిళ్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 50:
*విజయనగర కాలం నాటి నర్సింహ స్వామి గుడి
*పురాతన శివాలయం
===శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం===
పోరు మామిళ్ళ గ్రామములోని ఈ ఆలయంలో 2020,నవంబరు-20న మంగళగౌరిని ప్రతిష్ఠించినారు. 13 రోజులపాటు వ్రతం చేసినారు. అర్చకుడు శ్రీ హరిశర్మ ఆధ్వర్యంలో డిసెంబరు-2వతేదీ బుధవారం నాడు, ఆలయం నుండి మల్ల కత్తువ వరకూ గ్రామోత్సవం నిర్వహించినారు. అనంతరం అక్కడ మంగళగౌరిని నిమజ్జనం చేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ఆర్య వైశ్య మహిళలు పాల్గొన్నారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/పోరుమామిళ్ల" నుండి వెలికితీశారు