మొరాదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం చేర్పు
చి →‎top: AWB తో వర్గం చేర్పు
పంక్తి 25:
2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 2,761,620.
 
2011 గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా మొరాదాబాద్ జిల్లా అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది. మొదటి స్థానంలో [[అలహాబాద్]] జిల్లా]] ఉంది. .<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref> జిల్లా 28°21´ నుండి 28°16´ డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78°4´ నుండి 79°డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. నగరంలో తయారు చేయబడుతున్న ఇత్తడి కళాఖండాలను [[అమెరికా]], [[యూరప్]] దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. అందువలన మొరాదాబాద్ ఇత్తడి నగరం, పీతళ్ నగరి అనఇలువబడుతుంది. జిల్లాలో వివిధ సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఐకమత్యంగా నివసిస్తున్నారు.
 
==భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/మొరాదాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు