కోళ్లూరు గనులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
* [[గోల్కొండ వజ్రం]] The Golconda (135 ct) - Dunklings Jewellers, Melbourne, Australia.
* కోళ్లూరు వజ్రం - Kolluru (63 ct) - Purchased by Tavernier and unknown location
; *'ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత' సురవరంలోసురవరం ప్రతాపరెడ్డి అను గ్రంథము లో............ ఇలా ఉందివ్రాశారు:.
 
; ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత సురవరం ప్రతాపరెడ్డి అను గ్రంథము లో............ ఇలా ఉంది.
 
తెనుగుసీమ మొత్తము [[భారత దేశము]]లో వజ్రాలగని యని ప్రఖ్యాతి పొందెను. గోలకొండరత్నాలు అని యూరోపునందంతటను మారుమ్రోగిపోయెను. కాని నిజముగా గోలకొండ పట్టణము చుట్టును ఎక్కడా రత్నాలు లేకుండెను. గోలకొండ నుండి [[దక్షిణము]]గా అయిదు దినాలు ప్రయాణము చేసినచో కృష్ణా తీరములో రావులకొండ అనేతావున వజ్రాలగని యుండెనని ఆ కాలమందు సంచారము చేసిన టావర్నియర్ అనే తెల్లవాడు వ్రాసినాడు. అప్పు డందు 60,000 మంది గనిలో పనిచేయుచుండిరనియు వ్రాసినారు. కృష్ణాతీరములో కొల్లూరు అనేతావున రత్నాలగని క్రీ.శ. 1534 లో కనిపెట్టిరి. అక్కడనే కోహినూరు వజ్రం దొరికెను. ఈ కొల్లూరు ప్రఖ్యాతి ఎక్కువై ఒక శతాబ్దములోనే అచ్చటి గనులు మూతబడెను. అప్పటి [[వైభవము]]ను తర్వాత శైథిల్యమును గూర్చి జనులలో ఒక చిత్రమగు కథ బయలుదేరెను. 'కొల్లూరు పట్నము వలె వెలిగిపోయింది.' అని సామెతగా అనెదరు. దానిపై పుట్టిన కథ యేమనగా :-
"https://te.wikipedia.org/wiki/కోళ్లూరు_గనులు" నుండి వెలికితీశారు