తెలుగు పత్రికలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
*[[కథాకేళి]]
*[[తూలిక]]
*[[నెచ్చెలి]] (అంతర్జాల వనితా మాసపత్రిక) అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు సంబంధించిన అనేక అంశాల్ని‘నెచ్చెలి’ అంతర్జాల వనితా పత్రిక పరిచయం చేస్తున్నది. "నెచ్చెలి"కి డా. [[కె.గీత]] సంపాదకులు.
====సుజనరంజని====
* సుజనరంజని - సిలికానాంధ్ర వారి మాస పత్రిక. ఏప్రిల్ 2013 సంచిక ముందుమాట ప్రకారం 121 సంచిక విడుదలైన మాసపత్రిక. 12లక్షల హిట్లను పొంది అంతర్జాల తెలుగు పత్రికలలో మొదటి స్థానంలో ఉంది. తల్లాప్రగడ రావు సంపాదకత్వంలో 79పత్రికలు వెలువడ్డాయి. మే 2013నుండి తాటిపాముల మృత్యుంజయుడు సంపాదకుడుగా బాధ్యతలు చేపడతాడు,
Line 58 ⟶ 59:
*కొత్తపల్లి e పుస్తకం! (కొత్తపల్లి) (పిల్లల కథల పుస్తకం) (తెలుగు మాస పత్రిక): ఏప్రిల్ 2008లో పిల్లల కోసమే ఎలెక్ట్రానిక్ పుస్తకం రూపంలో ప్రారంభమైంది. పిల్లలుకు ఒత్తిడి లేకుండా గందరగోళంకలిగించకుండా, వారికి సులభంగా అర్థమయ్యేటట్లు కథలు,పాటలు,ఆటలద్వారా మనోవికాసం కలిగించడం ఈ పత్రిక ముఖ్యోద్దేశం. ఈ పత్రిక సంపాదకుడు నారాయణ. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంగా ఈ పత్రిక పనిచేస్తున్నది.
====ఇతరాలు====
*[[నెచ్చెలి]] (అంతర్జాల వనితా మాసపత్రిక) అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు సంబంధించిన అనేక అంశాల్ని‘నెచ్చెలి’ అంతర్జాల వనితా పత్రిక పరిచయం చేస్తున్నది. "నెచ్చెలి"కి డా. [[కె.గీత]] సంపాదకులు.
*చైతన్యవారధి
*మన్యసీమ
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పత్రికలు" నుండి వెలికితీశారు