ద్రావణం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎[[ద్రావితం]],[[ద్రావణి]],ద్రావణం: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
సజాతీయ పర్యాయపదాలు
[[దస్త్రం:SaltInWaterSolutionLiquid.jpg|thumb|సాధారణ [[ఉప్పు]]ను [[నీరు|నీటి]]లో కరిగించి ఉప్పు నీటి ద్రావణాన్ని తయారుచేయడం.]]
 
రెండు లేదా రెండు కన్నా ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమాన్ని '''ద్రావణం''' అంటారు. ఉదాహరణకున నీటిలో ఉప్పు కరుగుతుంది. దీనిని ఉప్పునీటి ద్రావణం (బ్రైన్ ద్రావణం) అంటారు. ఈ ద్రావణంలో యే భాగం తీసుకున్నా ఒకే విధంగా ఉంటుంది. అందువలన దీనిని ద్రావణం అంటారు. నీటిలో ఇసుక వేసినట్లయితే అవి కరుగవు. అది విజాతీయ మిశ్రమం అందువల్ల అది ద్రావణం కాదు. ద్రావణం లోని అనుఘటకాలను వడపోత వంటి పద్ధతుల ద్వారా వేరు చేయలేము. ద్రావణంలోని ఏ భాగం కైనా [[స్నిగ్ధత]], [[వక్రీభవన గుణకం]] వంటి అంశాలు ఒకే విధంగా ఉంటాయి.
==[[ద్రావితం]],[[ద్రావణి]],ద్రావణం==
* ద్రావణి : ద్రావణంలో ఎక్కువ పరిమాణం గల అనుఘటకాన్ని ద్రావణి అంటారు.
"https://te.wikipedia.org/wiki/ద్రావణం" నుండి వెలికితీశారు