వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రభాకర్ గౌడ్ నోముల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
===తటస్థం===
ప్రభాకర్ గౌడ్ గారు ఇటీవలి మార్పులు గమనించడం, అనవసరమైన వ్యాసాలను తొలగింపునకు ప్రతిపాదించడం లాంటి కొన్ని నిర్వహణాపరమైన పనులు చేయడానికి ముందుకు రావడం సంతోషకరం. అయితే కొన్ని వికీ విధానాలపై ఆయనకు ఇంకా అవగాహన రావాల్సి ఉంది. ఉదాహరణకు మూలాలనుంచి సమాచారాన్ని సేకరించి దాన్ని వికీ శైలిలో రాయడం, చర్చల్లో పరిణతి కనబరచడం లాంటివి. ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులు నిర్వహక పదవి లేకపోయినా చేయగలరనే ఉద్దేశ్యంతో నేను ఈ నిర్ణయాన్ని సమర్థించలేను, అలాగని వ్యతిరేకించలేను. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:14, 14 డిసెంబరు 2020 (UTC)
:నాప్రభాకర్ వరకూగౌడ్ ఆయనగారు క్రియాశీలకంగా పని చేస్తున్నారని తెలుసు. నిర్వహణపరమైంజ మార్పులు, చర్చల్లో మరికొంత నేర్చుకొంటూ కొంతకాలం ఆగి అప్పుడు ప్రతిపాదిస్తే బావుంటుందనుకుంటాను. ఇదినఇది ఆయనను నిరుత్సాహపరచడంలా అనుకోకుండా, మరింత తెలుసుకోడానికి ఒక అవకాశంగా అనుకుంటారని భావిస్తాను..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 16:30, 14 డిసెంబరు 2020 (UTC)
 
===అభ్యర్థికి ప్రశ్నలు ===