"గుండమ్మ కథ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:మిక్కిలినేని నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
writer =[[పింగళి నాగేంద్రరావు]]|
dialogues =[[డి.వి.నరసరాజు]] |
starring = [[నందమూరి తారక రామారావు]] ,
[[అక్కినేని నాగేశ్వరరావు]] ,
[[సావిత్రి]],
[[అల్లు రామలింగయ్య ]] ,
[[జమున]] ,
[[ఎస్.వి.రంగారావు]] ,
[[సూర్యకాంతం]] ,
[[ఛాయాదేవి]] ,
[[రమణారెడ్డి]] , [[హేమలత]] ,
[[హరనాథ్]] ,
[[ఎల్ విజయలక్ష్మి]] ,
[[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]],
[[ఋష్యేంద్రమణి]] ,
[[రాజనాల]]|
director = [[కమలాకర కామేశ్వరరావు]] |
producer =[[బి.నాగిరెడ్డి]] , [[చక్రపాణి]]|
lyrics = [[పింగళి నాగేంద్రరావు]]|

విజయా సంస్థ నిర్మించిన చిత్రలలో ఆఖరి విజయవంతమైన చిత్రం '''గుండమ్మ కథ'''. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కథ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి.

==ఇతివృత్తం==
గుండమ్మ ([[సూర్యకాంతం]]) భర్త చనిపోయిన ఇల్లాలు, ఆమెకు గయ్యాళిగా ఊళ్ళో పేరుంటుంది. ఆమె సవతి కూతురు లక్ష్మి ([[సావిత్రి (నటి)|సావిత్రి]]), స్వంత కూతురు సరోజ ([[జమున (నటి)|జమున]]), కొడుకు ([[హరనాథ్]]) ఉంటారు. ఇంటి చాకిరి మొత్తం లక్ష్మి మీద పడితే, సరోజ మాత్రం ఏ పనిపాటలూ రాకుండా పెంకెగా తయారవుతుంది. లక్ష్మికి ఎవరైనా వెనుకా ముందు లేని పనివాడికి ఇచ్చి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరినీ పనివాళ్ళలా ఉంచాలని, సరోజకు బాగా డబ్బున్న, చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్ళిచేసి ఇల్లరికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన. సరోజకు గుండమ్మ పెళ్ళిచేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తమ్ముడు వరసయ్యే గంటయ్య ([[రమణారెడ్డి]]) పెళ్ళి చెడగొడతూంటాడు. ఎలాగైనా హత్యచేసి జైల్లో ఉన్న తన కొడుకు ([[రాజనాల]]) విడుదలయ్యాకా అతనికి ఇచ్చి చేయాలని అతని పథకం.
19

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3070502" నుండి వెలికితీశారు